YouTuber Harsha Sai : యూట్యూబర్ హర్షసాయిపై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని తనను చీట్ చేసి రూ.2 కోట్లు తీసుకున్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయితో పాటు అతడి తండ్రిపై యువతి ఫిర్యాదు చేసింది.
Telegram Channel
Join Now