Vizianagaram : విజయనగరం జిల్లాలో మంత్రి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

By Margam

Published on:

Follow Us
Vizianagaram : విజయనగరం జిల్లాలో మంత్రి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

Vizianagaram : విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనానికి జరిగిన ప్రమాదంలో.. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రి సంధ్యారాణికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment