Visakhapatnam : విశాఖ‌కు మ‌రో వందేభార‌త్.. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభించ‌నున్న‌ ప్ర‌ధాని మోదీ

By Margam

Published on:

Follow Us
Visakhapatnam : విశాఖ‌కు మ‌రో వందేభార‌త్.. సెప్టెంబ‌ర్ 15న ప్రారంభించ‌నున్న‌ ప్ర‌ధాని మోదీ

Visakhapatnam : ఇండియ‌న్ రైల్వే.. ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ అందించింది. విశాఖ‌ప‌ట్నానికి మ‌రొక వందేభార‌త్ రైలు రానుంది. ఇది విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడవనుంది. ఈ రైలు 5 స్టేషన్లలో ఆగనుంది.

Source link

Telegram Channel Join Now

Leave a Comment