Telegram Channel
Join Now
Visakha Crime : విశాఖ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసి…ఊరి పెద్దలతో రాజీకి ప్రయత్నించాడో యువకుడు. బాధితురాలి తల్లితో రూ.20 వేలు బేరానికి దిగాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రూ.40 వేలు ఇస్తామని బేరాలు ఆడారు. బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.