Visakha Control Room : విశాఖలో భారీ వర్షాలు, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు-నెంబర్లు ఇవే

By Margam

Published on:

Follow Us
Visakha Control Room : విశాఖలో భారీ వర్షాలు, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు-నెంబర్లు ఇవే


Telegram Channel Join Now

కంట్రోల్ రూమ్ నెంబర్లు

  • విశాఖ కలెక్టరేట్‌ కంట్రోల్ రూమ్ – 0891-2590102, 0891-2590100
  • విశాఖ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ – 0891- 2565454
  • డయల్‌ – 100, 112
  • ఆనందపురం- 9700501860
  • పెదగంట్యాడ -9948821997
  • భీమిలి- 9703888838
  • గాజువాక 8886471113
  • భీమిలి- 9703888838
  • పద్మనాభం – 7569340226
  • గోపాలపట్నం -7842717183
  • ములగాడ -944055200
  • చినగదిలి – 9703124082,
  • పెందుర్తి – 7702577311
  • సీతమ్మధార -9182807140

విశాఖలో విరిగిపడిన కొండ చరియలు, ప్రమాదంలో ఇళ్లు

విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో మట్టి జారుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గోపాలపట్నంలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లోని సుమారు 50 ఇళ్లకు ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితి నెలకొంది. నగరంలోని గోపాలపట్నం, రామకృష్ణనగర్, కాళీమాత టెంపుల్ మార్గాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడితే ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అధికారులు అప్రమత్తమై అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.



Source link

Leave a Comment