Vedurupaka Vijaya Durga Peetham : వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు

By Margam

Published on:

Follow Us
Vedurupaka Vijaya Durga Peetham : వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు

Vedurupaka Vijaya Durga Peetham : తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక విజయదుర్గా పీఠంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు జ‌రిగే తొమ్మిది రోజులు వేలాది మంది భ‌క్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment