Vande Bharat Express : సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ అతి త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. సాధారణ ప్రయాణం కంటే 45 నిమిషాల తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోవచ్చు.
Telegram Channel
Join Now