TTD Brahmotsvam: బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజులోనే స్వామివారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు

By Margam

Published on:

Follow Us
TTD Brahmotsvam: బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజులోనే స్వామివారి  దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు

TTD Brahmotsvam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఒక్కరోజులోనే స్వామి వారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.  బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలతో పాటు వీఐపీ సిఫార్సులపై బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సామన్య భక్తులకే ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

Source link

Telegram Channel Join Now

Leave a Comment