Tirupati District : తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ – సభలు, ర్యాలీలపై ఆంక్షలు, పోలీసులు కీలక ప్రకటన

By Margam

Published on:

Follow Us
Tirupati District : తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ – సభలు, ర్యాలీలపై ఆంక్షలు, పోలీసులు కీలక ప్రకటన

తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 24వ తేదీ వరకు ఈ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా పోలీసులు ప్రకటించారు. పోలీసుల అనుమతి తర్వాతే ర్యాలీలు, ఊరేగింపులు, సభలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment