Telegram Channel
Join Now
ప్రస్తుతం కార్తిక్, యువతి పరారీలో ఉన్నట్టు సమాచారం. కత్తితో దాడి చేసిన కార్తీక్, యువతి సూళ్లూరుపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. కత్తి దాడిలో గాయపడిన లోకేష్‌ది ప్రకాశం జిల్లా గిద్దలూరు అని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన యువకుడు, అతనితో వెళ్లిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.