Tirumala Laddu Row : నెయ్యి కంటే ఫిష్ ఆయిల్ చాలా ఖరీదు, కల్తీ ఆరోపణలు అవాస్తవం- ఏఆర్ డెయిరీ సంస్థ ఉద్యోగి

By Margam

Published on:

Follow Us
Tirumala Laddu Row : నెయ్యి కంటే ఫిష్ ఆయిల్ చాలా ఖరీదు, కల్తీ ఆరోపణలు అవాస్తవం- ఏఆర్ డెయిరీ సంస్థ ఉద్యోగి

Telegram Channel Join Now

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. లడ్డూ తయారీ ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ డెయిరీ సంస్థ ఉద్యోగి ఈ ఆరోపణలను ఖండించింది. నెయ్యి కంటే ఫిష్ ఆయిల్ చాలా ఖరీదని, కల్తీ జరిగితే వాసనతో గుర్తించవచ్చన్నారు.

Source link

Leave a Comment