Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

By Margam

Published on:

Follow Us
Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపటి నుంచి డిసెంబర్ కోటా ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Arjitha Seva Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(ఎలక్ట్రానిక్ డిప్) డిసెంబర్ కోటా రేపు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల టిక్కెట్ల బుకింగ్ సెప్టెంబ‌ర్ 21న  ప్రారంభం అవుతుంది.

Source link

Telegram Channel Join Now

Leave a Comment