Thunder Blast: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడటంతో ఇద్దరు మహిళలు సజీవ దహనం అయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీపావళి బాణా సంచా తయారు చేసే కర్మగారంపై పిడుగు పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
Source link
Telegram Channel
Join Now