Telegram Channel
Join Now
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31 వేల 382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి.