TG Aarogyasri : క్యాడర్ మార్పుతో పాటు జీతం పెంపు – సమ్మె విరమించిన ఆరోగ్యమిత్రలు

By Margam

Published on:

Follow Us
TG Aarogyasri : క్యాడర్ మార్పుతో పాటు జీతం పెంపు – సమ్మె విరమించిన ఆరోగ్యమిత్రలు



రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో భాగంగా పని చేస్తున్న ఆరోగ్య మిత్రలు సమ్మె విరమించారు.  సమ్మెను విరమిస్తున్నట్లు  సంఘ ప్రతినిధులు లేఖను విడుదల చేశారు. ఆరోగ్యమిత్రల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దామోదర ప్రకటించారు.

Telegram Channel Join Now

Source link

Leave a Comment