Telegram Channel
Join Now
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 24 Sep 202412:36 AM IST
Telangana News Live: Karimnagar Corporation: రోడ్డెక్కిన విలీన గ్రామాల ప్రజలు,కార్పొరేషన్ లో కలపొద్దు -గ్రామ పంచాయితీలే ముద్దు అంటూ ఆందోళన
- Karimnagar Corporation: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు గ్రామపంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆదిలోనే నిరసన ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విలీన గ్రామాలను ప్రజలు కార్పొరేషన్ లో కలుపొద్దు… గ్రామపంచాయతీలే ముద్దు అంటూ రోడ్డెక్కారు.