Telegram Channel
Join Now
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 20 Sep 202412:27 AM IST
Telangana News Live: TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలహాలం… పోటీకి ఆసక్తి చూపుతున్న నేతలు
- TG Mlc Election: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ఎవరికి వారే ఓటర్ నమోదు ప్రక్రియతో మద్దతు కూడగట్టుకుంటున్నారు. క్లియరెన్స్ కోసం చూడకుండా ప్రచారం చేపట్టారు.