TG New Ration Card Applications
TG Ration Card Applications : కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు – అక్టోబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ, CM రేవంత్ ఆదేశాలు
By Margam
—
ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై తుది ప్రక్రియ నెలాఖరులోగా ...