Telangana Schools holiday

TG School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యా సంస్థలకు సెలవు

TG School Holidays : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యా సంస్థలకు సెలవు

తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అలెర్ట్ ...