India employment

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

EPFO: మే నెలలో 19.50 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఈపీఎఫ్‌ఓ నివేదిక

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఒక్క మే నెలలోనే 19.50 లక్షల ఉద్యోగకల్పన జరిగిందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) తెలిపింది. మే నెలలో 19.50 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ ...