కృష్ణా నదిపై లాంచీ ప్రయాణం
Srisailam Boat Tour: కృష్ణా జలాలపై 90 కిలోమీటర్లు.. మధురానుభూతినిచ్చే లాంచీ ప్రయాణం
By Margam
—
ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాలతో.. ప్రస్తుతం కృష్ణా నది జలకళ సంతరించుకుంది. నదికి ఇరు వైపులా పచ్చదనాన్ని పరచుకున్న నల్లమల అడవులు కనువిందు చేస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలో సోమశిల నుంచి ...