Special Trains: ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, దసరా, దీపావళి, ఛత్ పండుగ సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి తిరుపతి-శ్రీకాకుళం రోడ్-తిరుపతి, సికింద్రాబాద్-కొల్లం-సికింద్రాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది.
Source link
Telegram Channel
Join Now