Telegram Channel
Join Now
‘విశాఖ డెయిరీ, అమూల్ కిలో నెయ్యి ధర సుమారు రూ.650 నుంచి 700 ఉంది. నాణ్యమైన నెయ్యి కిలోకు రూ.1,000 కంటే ఎక్కువ ధర ఉంటుంది. కేవలం రూ.385కి సరఫరా అవుతున్న నెయ్యిని మీరు ఎలా అంగీకరించగలరు?’ అని దేవస్థానం సిబ్బందిని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంట వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వివిధ రకాల పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.