Telegram Channel
Join Now
ఎంపికైన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ ఇస్తారు. ట్యూషన్ ఫీజులు, ఇతర విద్యా ఖర్చుల కోసం వీటిని వాడుకోవచ్చు. గత ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు 8 వేల మంది విద్యార్థులు సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపే విద్యార్థులతో పాటు, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్సెస్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తిని ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. వెనుకబడిన జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.