Rampachodavaram : ఇదేం పైశాచికత్వం.. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్!

By Margam

Published on:

Follow Us
Rampachodavaram : ఇదేం పైశాచికత్వం.. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్!

Rampachodavaram : క్రమశిక్షణ పేరుతో ఓ ప్రిన్సిపల్ పైశాచికత్వం ప్రదర్శించారు. విద్యార్థినులతో రోజూ 200 గుంజీలు తీయించారు. దీంతో నడవలేని స్థితిలో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment