Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్ H సక్సెస్ అయ్యింది. విజయవంతంగా మూడో బోటును బయటకు తీశారు ఇంజనీర్లు. రెండు వారాలుగా బోటు వెలికితీత ప్రక్రియ కొనసాగింది. ఇక బ్యారేజీ మెయింటెన్స్‌ను ఇంజనీర్లు పరిశీలించనున్నారు.
Source link
Telegram Channel
Join Now