Pawan on TTD: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జాతీయ స్థాయిలో సనాతన దర్మపరిరక్షణ కోసం బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. అక్రమాలపై కఠిన చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Source link
Telegram Channel
Join Now