Operation Budameru: ఆపరేషన్ బుడమేరుకు యాక్షన్ ప్లాన్ .. ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నయాలపై కసరత్తు…

By Margam

Published on:

Follow Us
Operation Budameru: ఆపరేషన్ బుడమేరుకు యాక్షన్ ప్లాన్ .. ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నయాలపై  కసరత్తు…

Operation Budameru: విజయవాడ నగరాన్ని ముంపుకు గురి చేసిన బుడమేరు ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది.  ఆక్రమణల పాలైన బుడమేరు ప్రవాహ మార్గాన్ని సరిచేసి వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది. 

Source link

Telegram Channel Join Now

Leave a Comment