ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్స్ దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 3 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ పరీక్షల కార్యాలయం సంచాలకులు డి. దేవానంద రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ స్కాలర్ షిప్స్ కు ఎంపికైన విద్యార్థులకు మొత్తం రూ.48 వేలు అందుతాయి.
Source link
Telegram Channel
Join Now