Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ విద్యార్థులకు నికాన్ గుడ్ న్యూస్-రూ.1 లక్ష వరకు స్కాలర్, అర్హతలివే

By Margam

Published on:

Follow Us
Nikon Scholarship 2024 : ఫొటోగ్రఫీ విద్యార్థులకు నికాన్ గుడ్ న్యూస్-రూ.1 లక్ష వరకు స్కాలర్, అర్హతలివే

Telegram Channel Join Now

నికాన్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుగుణంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. విద్యార్థులకు 1,00,000 రూపాయల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు. ఇప్పటికే అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన వారు అక్టోబర్ 20, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో https://www.buddy4study.com/page/nikon-scholarship-program#singleScApply దరఖాస్తు చేసుకోవచ్చు.

Source link

Leave a Comment