Minister Sridhar Reddy : ఆరు గ్యారంటీలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మంత్రి శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Telegram Channel
Join Now