MBBS Merit List: ఏపీలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్న మెరిట్ లిస్ట్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఏపీలోని ఏయూ, ఎస్వీ యూనివర్శిటీల పరిధిలో ప్రభుత్వ ,ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెరిట్ లిస్ట్ ఖరారు చేశారు.
Source link
Telegram Channel
Join Now