LIC Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం

By Margam

Published on:

Follow Us
LIC Jeevan Umang : ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ పాలసీ-100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల ఆదాయం


Telegram Channel Join Now

మీకు ఎంత డబ్బు వస్తుందంటే?

ఎల్ఐసీ జీవన్ ఉమంగ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పైన పేర్కొన్న ప్రీమియం చెల్లించిన తర్వాత… ఎల్ఐసీ మీకు 30 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వయస్సు వరకు అంటే 71 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం రూ. 40,000 ఇస్తుంది. అంటే 100 ఏళ్ల వరకు ఏటా రూ.40 వేల చొప్పున మొత్తం రూ.28 లక్షలకు పైగా వస్తుంది. దీంతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ కలిపితే రూ.1 కోటికి పైగా వచ్చే అవకాశం ఉంది.



Source link

Leave a Comment