Telegram Channel
Join Now
న్యాయవాదులు మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులను చేయని నేరానికి పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని వేర్వేరు చోట్లకు మార్చుతున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం అరెస్టు చేసిన 24 గంటల్లోపు, స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని, కానీ 18 రోజులు కావస్తున్నా, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదని అన్నారు. వారిని నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. న్యాయవాదులు వెళ్లి మాట్లాడినప్పటికీ, సీఐ ఇది నా స్టేషన్ నా ఇష్టం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.