Kukatpally Hydra Demolitions : హైడ్రా కూకట్ పల్లి నల్లచెరువు ఆక్రమణలను ఆదివారం తొలగించింది. అయితే నల్లచెరువు పరిధిలో వాణిజ్య షెడ్లు నిర్మించి క్యాటరింగ్ సర్వీసులు నడుపుకుంటున్నారు కొందరు. వీటిని హైడ్రా కూల్చివేయడంతో… షెడ్లు అద్దెకు తీసుకున్నవారు ఆవేదన చెందారు. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.
Telegram Channel
Join Now