Kethireddy Car Rash Driving : ధర్మవరం సబ్ జైల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డి సబ్ జైల్ లో కార్యకర్తలను పరామర్శించేందుకు రాగా…కూటమి పార్టీల కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కేతిరెడ్డి కారు బీజేపీ కార్యకర్తపైకి దూసుకెళ్లింది.
Source link
Telegram Channel
Join Now