Telegram Channel
Join Now
Jeevanreddy Issue: పార్టీ ఫిరాయింపులపై తీవ్ర ఆవేదనతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. జీవన్ రెడ్డి ఆవేదనకు కారణాలు ఉన్నాయని తెలిపారు. పరిష్కరించేందుకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.