Jagan Tirumala Tour : ఏపీలో రాజకీయం కాక మీద ఉంది. అందుకు కారణమైంది జగన్ తిరుమల టూర్. జగన్ ఈనెల 28న శ్రీనివారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఐదేళ్లు శ్రీవారికి సీఎం హోదా పట్టు వస్త్రాలు సమర్పించినా డిక్లరేషన్ ఇవ్వాలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది.
Source link
Telegram Channel
Join Now