IPL 2025: బెంగళూరుకు గుడ్ బై..? ఆర్సీబీను అన్ ఫాలో చేసిన మ్యాక్స్ వెల్

By Margam

Published on:

Follow Us
IPL 2025: బెంగళూరుకు గుడ్ బై..? ఆర్సీబీను అన్ ఫాలో చేసిన మ్యాక్స్ వెల్


Telegram Channel Join Now

ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు ఫ్రాంచైజీ మ్యాక్స్ వెల్ ను కొనసాగించేందుకు ఆసక్తి చూపించట్లేదని సమాచారం. దీనికి తోడు మ్యాక్సీ తాజాగా ఆర్సీబీను అన్ ఫాలో చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.



Source link

Leave a Comment