IMD Alerts : గ్రీన్.. ఎల్లో.. ఆరెంజ్.. రెడ్ అలెర్ట్.. అసలు వీటి అర్థం ఏంటీ! ఐఎండీ ఎందుకు వీటిని జారీ చేస్తుంది?

By Margam

Published on:

Follow Us
IMD Alerts : గ్రీన్.. ఎల్లో.. ఆరెంజ్.. రెడ్ అలెర్ట్.. అసలు వీటి అర్థం ఏంటీ! ఐఎండీ ఎందుకు వీటిని జారీ చేస్తుంది?


Telegram Channel Join Now

ప్రస్తుతం ఏ జిల్లాకు ఏ అలెర్ట్..

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు. జనగాం, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్, గ్రీన్ అలెర్ట్ చేశారు.

Source link

Leave a Comment