Telegram Channel
Join Now
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె బంధువులు చెబుతున్నారు. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఉండగా.. శివయ్య దంపతులు వారికి వివాహాలు చేసి కట్నంగా తలో ఇల్లును రాసిచ్చారు.