Hyderabad Real Estate : హైదరాబాద్ పరిసరాల్లో భూములు ఉంటే అదో భరోసా. కుమారుడి చదువు కోసమో.. కూతురు పెళ్లి కోసమో పనికొస్తుందని చాలామంది అనుకుంటారు. భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని భావిస్తారు. అలాంటి వారిని కొందరు ఈజీగా మోసం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telegram Channel
Join Now