Hyderabad Rains : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో.. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
Telegram Channel
Join Now