Telegram Channel
Join Now
హైదరాబాద్: మాదాపూర్లో ధ్రువ్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పరికరాలను ప్రదర్శించారు. నిర్వాహకులు, విద్యార్థులు హాజరై ఫొటోలు దిగారు. చిత్రాలు..