Hyderabad : హైదరాబాద్ నగరంలో విషాదం జరిగింది. ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్లిన ఓ యువకుడు.. కుక్కను ఆటపట్టించాడు. ఈ క్రమంలో మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. స్పాట్‌లోనే మృతిచెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది.
Telegram Channel
Join Now