Telegram Channel
Join Now
ఇది పెద్ద స్కామ్..
‘మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం. 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు అవుతుందంటే.. దీన్ని స్కాం అనే అంటారు. కూల్చే పరిస్థితులు వస్తే.. ముందు కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కుల్చండి’ అని కేటీఆర్ సోమవారం వ్యాఖ్యానించారు.