NIT AP Recruitment 2024 : టీచింగ్ పోస్టుల భర్తీకి ఏపీలోని నిట్(NIT) నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల పోస్టులు కలిపి 125 ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు అక్టోబరు 10వ తేదీతో పూర్తి కానుంది. https://www.nitandhra.ac.in/main/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.
Source link
Telegram Channel
Join Now