Employees Salaries : కుప్పం ద్రవిడ వర్సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఏడాది పెండింగ్ జీతాలు ఒకేసారి విడుదల

By Margam

Published on:

Follow Us
Employees Salaries : కుప్పం ద్రవిడ వర్సిటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఏడాది పెండింగ్ జీతాలు ఒకేసారి విడుదల

Employees Salaries : జీతాలు కోసం ఏడాది ఎదురుచూపులకు తెరపడింది. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది జీతాలు పడ్డాయి. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉద్యోగులకు రూ.2.86 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

Source link

Telegram Channel Join Now

Leave a Comment