Dasara Security: నవరాత్రుల నేపథ్యంలో విజయవాడలో ఆలయాల భద్రత కట్టుదిట్టం..

By Margam

Published on:

Follow Us
Dasara Security: నవరాత్రుల నేపథ్యంలో విజయవాడలో ఆలయాల భద్రత కట్టుదిట్టం..


Telegram Channel Join Now

Dasara Security:  దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా ఆలయాల్లో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4500మంది పోలీసులతో దసరా ఉత్సవాలకు భద్రత కల్పిస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. 



Source link

Leave a Comment