Crime News: అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది.మాయ మాటలలతో నమ్మబలికి బాలికపై వరుసకు సోదరుడు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో నెల్లూరులో భార్యను కత్తితో గొంతుకోసి హతమార్చిన భర్త, అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు
Source link
Telegram Channel
Join Now